పాములపర్తిలో 130 గ్రాముల గంజాయి స్వాధీనం

ఆరుగురు యువకులు అరెస్ట్

మర్కుక్ మండల ఎస్ఐ ఓ.దామోదర్

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 28,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పోలీసులు,టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి పాములపర్తి గ్రామ సమీపాన 6 మంది గంజాయి విక్రయిస్తున్న నిందితులను పట్టుకొని పోలీసులు వీరి వద్ద నుండి 130 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని మర్కుక్ మండల ఎస్ ఐ దామోదర్ తెలిపారు.వారు తెలిపిన నిందితుల యొక్క వివరాలు 1.ఊరికే సురేష్ S/O భిక్షపతి వయస్సు 23,కులం ముదిరాజ్ వృత్తి లేబర్ గ్రామం&మండలం ములుగు,2.పిట్ల గణేష్ S/o గణేష్ వయస్సు 22 కులం ముదిరాజ్ వృత్తి లేబర్ గ్రామం పాములపర్తి,మండలం మర్కుక్,3.బండి ప్రణీత్ గౌడ్ S/O శివ కుమార్ వయస్సు 21 కులం గౌడ్ వృత్తి డ్రైవర్ గ్రామం తునికీ బొల్లారం,ములుగు మండలం,4.వంగల మణికాంత్ తండ్రి నరసింహులు వయస్సు 23 సంవత్సరాలు కులం గౌడ్ గ్రామం తునికి బొల్లారం,ములుగు మండలం,5.మడుగు కళ్యాణ్ తండ్రి ఏసుచాను వయస్సు 22 సంవత్సరాలు కులం ఎస్సీ మాదిగ వృత్తి లేబర్ గ్రామం మోర్సు వల్లి,మైలవరం మండలం,ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్,6.జి కృష్ణ తండ్రి నాగేశ్వరరావు వయస్సు22 సంవత్సరాలు వృత్తి లేబర్
గ్రామం మోర్సు వల్లి,మైలవరం మండలం,ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్.

Join WhatsApp

Join Now

Leave a Comment