పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలోట్రాఫిక్ సమస్యలు, మగతహిళల పై చిత్తశుద్ధి కూడా చూపించలేరు.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 10:

 

మాజీ ఎమ్మెల్యే మహిళగా ఉన్న మహిళలకు భద్రతకల్పించడంలో విఫలం. సంవత్సర కాంగ్రెస్ పాలనలో మెదక్ పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటునియోజక వర్గంలో త్వరలోనే నూతన పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లుమహిళలను అల్లరిమూకల నుండి రక్షించేందుకు పటిష్టమైన భద్రత కల్పిస్తాం.త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కా భవనం ఏర్పాటు.ట్రాఫిక్ యంత్రాంగం పై జిల్లా ఎస్పికి ఆదేశాలు జారీమెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ రావు.గత పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో మెదక్ నియోజక వర్గాన్నికి ఒరగబెట్టింది ఏమని లేదని కనీసం మహిళా ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మహిళలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్ .మైనంపల్లి రోహిత్ మండిపడ్డారు.మంగళవారం మెదక్ నియోజక వర్గంలో పలు కార్యక్రమాలకు విచ్చేసిన నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గత పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ కు శనిగా దాపురించిందని ఆయన ఎద్దేవ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment