100 ఎకరాలలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ డెవలప్మెంట్ కొరకు 5 కోట్లతో నిధులతో మంజూరు
తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 6
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లోని జుక్కల్ శివరులో 100 ఎకరాలలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ డెవలప్మెంట్ కొరకు 5 కోట్లతో నిధులతో మంజూరు చేయించి ప్రభుత్వానికి నివేదికను పంపించిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ పార్కులో కేనోపి వాక్, గ్రీన్ టన్నెల్, లాండ్ స్కిప్పింగ్, చిల్డ్రన్ గేమ్స్,పల్మ్ టాంక్స్,పగోడాస్,వాటర్ ప్లాంట్,వాష్ రూమ్స్,యోగ షడ్స్,జంతువుల రిజర్వాయర్, లేక్స్,వాచ్ టవర్ లాంటి అదునీ కరమైన పద్దతిలో వీటిని ఏర్పాటుచేయడం జరుగుతుంది అందుకు గాను ఈరోజు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లోకి వెళ్లి మొత్తం ప్రభుత్వ జిల్లా ఫారెస్ట్ అధికారి ఎఫ్క ఆర్లి ఓ సి శాసనసభ్యులు పరిశీలించారు దీనికోసం ప్రభుత్వానికి మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కి నివేదిక పంపించడం జరిగింది అని ఎమ్మెల్యే అన్నారు.