5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.11,000/- జరిమానా.

5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.11,000/- జరిమానా.

 

జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 11:

 

మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హవేలీ ఘనపూర్ పోలిస్ స్టేషన్ లో నమోదైన కేసులో పూర్తి సాక్షాదారాలను పరిశీలించిన గౌరవనీయులైన జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి శ్రీమతి. లక్ష్మీ శారద బుధవారం ఇట్టి కేసులో నిందితుడైన నేరస్థుడు కొల్లూరి కిరణ్ కు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.11,000/- జరిమానా విదించినారని అన్నారు.

నిందితుని వివరాలు

కొల్లూరి కిరణ్ తండ్రి లింగం, వయస్సు 24 సంవత్సరాలు, కులం: ముదిరాజ్ R/o బూరుగుపల్లి (గ్రా) హవేలీ ఘనపూర్ (మం) జిల్లా: మెదక్

పబ్లిక్ ప్రాసిక్యూటర్

షేక్ ఫజల్ అహ్మద్

కేసు విచారణ అధికారులు.

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్

శ్రీకాంత్ ఎస్ ఐ.హవేలీఘనపూర్

ప్రస్తుత ఆఫీసర్

సత్యనారాయణ ఎస్.ఐ.హవేలీ ఘనపూర్

కోర్ట్ లైజనింగ్ కానిస్టేబుళ్లు.

విట్టల్ ఎస్.ఐ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ,

వినయ్ కోర్ట్ కానిస్టేబుల్..

రవీందర్ గౌడ్ కానిస్టేబుల్.

కేసు యొక్క పూర్తి సాక్షాదారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు..

Join WhatsApp

Join Now

Leave a Comment