---Advertisement---
---Advertisement---

*తెలంగాణ నాయి బ్రాహ్మణ యువశక్తి సేవా సంఘం*

*రాష్ట్ర యువజన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారాయణపురం రాజశేఖర్ నాయి ని రాష్ట్ర అధ్యక్షులు వికాస్ నాయి ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోచారం నందునాయి నియమించారు*

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22.

కామారెడ్డి :రాష్ట్ర యువజన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారాయణపురం రాజశేఖర్ నాయి
రాష్ట్ర అధ్యక్షులు వికాస్ నాయి ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోచారం నందునాయి తెలంగాణ నాయి బ్రాహ్మణ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారాయణపురం రాజశేఖర్ నాయి ని నియమిస్తూ నియమక పత్రం అందజేసిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోచారం నందు .నాయి, ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు జొన్నల రాజు నాయి, ఎల్లం నాయి. నరేందర్ నాయి రాజు నాయి తాడ్వాయి పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment