---Advertisement---

అనుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో 6.00 ఎకరాల చెరుకు పంట దగ్ధం

---Advertisement---

మూడు లక్షల వరకు ఆస్తి నష్టం,

సర్పంచి పొలానికి నిప్పుపేడితే సామాన్యుల పరిస్థితి ఏంటి,

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

నారాయణ పేట జిల్లా,మక్తల్ మండలం అనుగొండ మాజీ సర్పంచ్ గడ్డం రమేష్ 6.00 ఎకరాల చెరుకు పంట పూర్తిగా కాలిపోవడం జరిగింది.ఆయన పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేశారు,గ్రామంలో కొంతమంది కావాలనే తన చెరుకు పంటకు నిప్పు పెట్టినట్లు వారు ఆరోపించారు, చెరుకు పంట కాలిపోవడంతో మూడు లక్షల పైచిలుకు ఆస్తి నష్టం జరిగినట్లు వారు తెలిపారు, ముఖ్యంగా కొంతమంది కుట్టపూరితంగా రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా తన పంటకు నిప్పు పెట్టారని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి వివరాలు సేకరించి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి చెల్లించే విధంగా చేయాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు,

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment