నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. నూతన ఏడాదిలో ప్రతి ఒక్కరి స్వప్నం సాకారం కావాలని, యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.