మున్సిపల్ కార్మికులకు వస్త్ర దానం . లో పాల్గొన్న టి పి సి సి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణా రెడ్డి
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట పట్టణంలోని 19వ వార్డు భగత్ సింగ్ నగర్ లో పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ గౌస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు వస్త్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులు నూతన సంవత్సర ములో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు . పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి