---Advertisement---

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి

---Advertisement---

విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు

 

తెలంగాణ కెరాటం కౌడిపల్లి ప్రతినిధి డిసెంబర్ 6

 

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం, వెల్మకన్న గ్రామంలో డా: బి.ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘననివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఖాజిపేట రాజేందర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డా బి.ఆర్ అంబేద్కర్ గారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ శివ, కారోబార్ కైల నాగభూషణం, రవి సాగర్, రమణ, కర్ణం బాగులు, జాజాల ప్రకాష్, మాణిక్య అశోక్, గొల్ల బాల్ లింగం, సర్దన రాములు, రజాక్, బిక్షపతి, షాబుద్దీన్, చెప్పాల వెంకట్, కుమ్మరి బాగులు, శివ్వయ్య మరియు అంబేద్కర్ కాలనీవాసులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment