---Advertisement---

మాలల మహాపాదయాత్ర ఘట్కేసర్ చేరుకున్న సందర్భంగా స్వాగతం పలికిన మాల సోదరు

---Advertisement---

(తెలంగాణ కెరటం) ఘట్ కేసర్ ప్రతినిధి / నవంబర్ 28 : తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ చేపట్టిన మహా పాదయాత్ర లో మాట్లాడుతుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం మాలల మహా పాదయాత్ర భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 38 రోజులు వెయ్యి కిలోమీటర్లు 16 జిల్లాలు 35 నియోజకవర్గాలు పిల్లి సుధాకర్ మాలల మహాపాదయాత్ర ఈరోజు ఘట్కేసర్ మున్సిపాలిటీ లోని కి చేరుకున్న సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ మాల మహానాడు అధ్యక్షుడు ఎజ్జల రఘు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన పిల్లి సుధాకర్ అన్నకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి నుదుట తిలకందిద్ది ఆహ్వానిస్తున్నారు ఈ పాదయాత్ర ఘట్కేసర్ చేరుకునేసరికి నేటికీ 1000 కిలోమీటర్లు నడిచారు ఘట్కేసర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సందర్భంగా పీళ్లి సుధాకర్ మాట్లాడుతూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల మాదిగల మధ్య వర్గీకరణ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిచ్చులు పెడుతున్నాయని ఈ ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు
కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బైరు రమేష్, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, రాష్ట్రీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు చిప్పల నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికాంత్, జిల్లా కన్వీనర్ గుజ్జుక పరశురాం, జిల్లా ఉపాధ్యక్షులు పడిగా ఆంజనేయులు, ఘట్కేసర్ మండలం మున్సిపల్ అధ్యక్షుడు ఎజ్జల రఘు, ఉమ్మడి మండల అధ్యక్షుడు గన్మల్ల మల్లేష్, , ప్రధాన కార్యదర్శి గుమ్మడి మురళీమోహన్, స్థానిక నాయకులు మేకల దాసు, మేకల పద్మారావు తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment