---Advertisement---

జై భవాని సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు

---Advertisement---

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : కార్తీకమాసం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని జై భవాని సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉసిరి చెట్టు వద్ద వనభోజనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కొత్త శోభారాణి, అవదుర్తి సునీత, కొక్కుల సుమ, పిల్లమారి పద్మజ, గుడ్ల మాధవి, గొనె సంగీత, కోడూరి సునీత, గుడ్ల సునీత, గురుడు శ్రీవాణి, పెండెం స్వాతి, గురుడు రూప తదితరులు పాల్గోన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment