---Advertisement---

సర్వే పనులను సమర్థవంతంగా నిర్వహించాలి.

---Advertisement---

సర్వే పనులను
సమర్థవంతంగా నిర్వహించాలి.

డిఇఓ పి.రాజశేఖర్.

నాగర్ కర్నూల్ డిసెంబర్ 4 న నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో (83) నిర్వహించనున్న నేష నల్ అచీవ్మెంట్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని ఇన్చార్జి డీఈఓ పి రాజశేఖర్ రావు కోరారు. శనివారం నాగర్ కర్నూల్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన 138 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. అందులో ఇన్చార్జి డీఈఓ పాల్గొని మాట్లా డుతూ. విద్యాప్రమాణాలు తెలుసుకునేం దుకు కేంద్ర ప్రభుత్వం 3, 6, 9 తరగతుల విద్యార్థులకు ఈ సర్వే నిర్వహిస్తుందని తెలిపా రు. బీఈడీ విద్యార్దులు తప్పని సరిగా పరీక్ష డిసెంబర్ 4న ఉదయమే ప్రార్ధన సమయానికి పాఠశాల కు వెళ్లి 3, 6, 9 తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 కు స్టార్ట్ చెసి పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.శిక్షణలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎమ్ డి శర్ఫొద్దీన్, డిస్ట్రిక్ట్ నొడల్ ఆఫీసర్ డీ కురుమయ్య ,నవోదయ ప్రిన్సిపాల్ భాస్కర్,డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్స్ శోభారాణి ,శ్రీనివాసులు మరియు వివిధ బీఈడీ కళాశాల విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment