ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కు పంపిణీ.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్1:
మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ 1వ వార్డు లో శ్రీమతి బైరాం దుర్గమ్మ .భర్త నర్సింలు గారికి ముఖ్యమంత్రి సహయనిది నుండి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో 1వ వార్డు కాంగ్రేస్ పార్టీ నాయకులు మరియు కాంగ్రేస్ పార్టీ
జిల్లా కార్యదర్శి కుమార్.బొట్ల బాబు, భాస్కర్, బైరాం శంకర్,కుందేన రాములు బైరాం రాజు, సంతోష్ ,ఆధ్వర్యంలో చెక్ అందించడం జరిగినది. బాధితులకు ముఖ్యమంత్రి సహయనిది నుండి సహాయం అందిచడం కోసం ఎమ్మెల్యే ద్వారా కృషి చేసిన కాంగ్రేస్ పార్టీ PCC కార్యదర్శి .చౌదరి సుప్రబాత్ రావు కి టి పి సి సి అధికార ప్రతినిధి పల్లె రాంచెదర్ గౌడ్ కి బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షుడు ఏసు గారి రమేష్ రెడ్డి కి కాంగ్రేస్ పార్టీ పట్టణ మండల నాయకులకు కార్యకర్తలకు పేరు పేరునా సహాయం పొందిన వారు కృతజ్ఞతలు తెలిపారు.