---Advertisement---

మండలంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

---Advertisement---

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి డిసెంబర్ 01,

ప్రజాపాలన -ప్రజా విజయోత్సవములో భాగంగా మర్కుక్ మండల స్తాయి వ్యారచన పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామారకుంటలో పునరుత్పాదక ఇందన వనరులు అను అంశం పై పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మొదటి బహుమతి బి.నాగచైతన్య రెడ్డి జడ్.పి.హెచ్.ఎస్ పాములపర్తి,రెండవ బహుమతి బి.సుష్మ జడ్పీహెచ్ఎస్ దామరకుంట,మూడవ బహుమతి పి.రవళి కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందచేయడం జరిగింది.గెలుపొందిన విద్యార్థులను మర్కుక్ మండల విద్యాధికారి వెంకటరాములు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపధ్యాయులు కేశవ రెడ్డి,వెంకట నర్సింహ రెడ్డి,సుభాష్ చందర్,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment