ఖమ్మం టౌన్, డిసెంబర్ 06 (తెలంగాణ కెరటం): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూక్యా సురేష్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ రెడ్డి భవన్ లో నిర్వహించిన అంబేద్కర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గిన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశి నివాళులర్పించారు.
అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి
Published On: December 6, 2024 2:43 pm
---Advertisement---