---Advertisement---

జిల్లాలో లక్ష మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని

---Advertisement---

జిల్లాలో లక్ష మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని

 

సంగారెడ్డి జిల్లా డి హెచ్ పి ఎస్ అధ్యక్షుడు ఎస్ గణపతి ఆరోపించారు.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 6:

 

జిల్లాలో లక్ష మందికి రైతులకు రుణమాఫీ కాలేదని సంగారెడ్డి జిల్లా డిహెచ్పిఎస్ అధ్యక్షుడు గణపతి ఆలపించారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయినట్లుగా ప్రకటించడం సరికాదన్నారు సంగారెడ్డి జిల్లాలోని.80 వేల మందికి పైగా రైతులు మిగిలిపోయారన్నారు. ఇక నాలుగో విడత రుణమాఫీ అయిన రైతుల వివరాలను బయటకు వెల్లడించడం లేదని చెప్పారు.సాంకేతిక సమస్యలతో రుణమాఫీకి రైతులకు ఇకనైనా న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ విషయమై శనివారం నుంచి గ్రామాల్లో సర్వే చేయడమే కాక ఆందోళనలు నిర్వహిస్తామని ఎస్ గణపతి అన్నారు. అలాగే బ్యాంకు వారు రైతులకు చెరుకు డబ్బులు గానీ సోయాబీన్ డబ్బులు గానీ పత్తి డబ్బులు గానీ అకౌంట్ను డబ్బులు పడగానే హోల్డ్ లో పెట్టి బ్యాంకు వాళ్లు సతాయిస్తున్నారు. అలాగే రైతులు ఉన్న ధాన్యాలు సీసీ కి వేస్తే డబ్బులు అకౌంట్ లో పడతాయి ఆ డబ్బులు పడిన తర్వాత బ్యాంకు వాళ్ళు ఓల్డ్ లో పెట్టి ఆ డబ్బులు డ్రా చేసుకోవాలంటే దళారును మధ్యలో పెట్టి లక్షకు 5 శాతం కు డబ్బులు డ్రా చేసి ఇస్తున్నారు కర్ణాటక బార్డర్ ఏరియాలో మనూర్ నాగలిగిద్ద కంగటి ఆ ఏరియా రైతులు కర్ణాటక బీదర్లో దానేలుఅమ్ముకుంటున్నాటన్నారు దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి దళారుపైన చర్యలు తీసుకోవాలని ఎస్ గణపతి అన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment