సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడానికి జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.
వెంటనే మోహన్ బాబును అరెస్టు చేయాలని డిమాండ్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఫిబ్రవరి 11:
సహచర జర్నలిస్టు మిత్రులకు నమస్కారం, మంగళవారం హైదరాబాద్ లో విధుల్లో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని ప్రెస్ క్లబ్,నల్గొండ తీవ్రంగా ఖండిస్తుంది.దాడికి నిరసనగా ఉదయం10.30 గంటలకు ప్రెస్ క్లబ్ కార్యాలయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, క్లాక్ టవర్ సెంటర్ లో నిరసన తెలియజేయాలని నిర్ణయించడమైనది.ప్రెస్ క్లబ్ సభ్యులు,యూనియన్లకు అతీతంగా జర్నలిస్టు మిత్రులు అందరూ ఉదయం 10.30 గంటలకు రామగిరి లోని ప్రెస్ క్లబ్ కార్యాలయానికి రావలసిందిగా కోరుతున్నాము.