---Advertisement---

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లక్ష్యంగా ఎమ్మెల్యే.

---Advertisement---

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లక్ష్యంగా ఎమ్మెల్యే.

 

తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 11):

 

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బుధవారం అచ్చంపేట నియోజకవర్గం ప్రజల మండలంలోని వంకేశ్వరం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment