---Advertisement---

ఘనంగా గుంటి పెరుమాండ్లు కళ్యాణం 

---Advertisement---

ఘనంగా గుంటి పెరుమాండ్లు కళ్యాణం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 12 : కోరుట్ల పట్టణంలోని చెరువు కట్ట క్రింద వెలసిన అతి పురాతన గుంటి పెరుమాండ్లు దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు చింత సునీల్ స్వామి ఆధ్వర్యంలో గురువారం వైభవంగా స్వామి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు. ఉదయం పుణ్యాహ వాచానం గణపతి, గౌరీ పూజ, మూల విరాట్టుకు ఫల పంచామృత, అభిషేకాదులు అనంతరం ఉత్సవమూర్తులకు కళ్యాణం జరిపారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో చింత సురేష్, అర్చకులు ఫణింద్ర శర్మ, అరుణ్ శర్మ, పితాంబర్ స్వామి, ప్రసాద్ స్వామి, బాలాజీ రావు, శంకర్, శ్రీధర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment