---Advertisement---

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శిగా నాగేందర్ రెడ్డి

---Advertisement---

 

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 12,

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యక్తిగత కార్యదర్శిగా మర్కూక్ మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డిని నియమించారు.మర్కుక్ మండల వ్యవసాయ అధికారిగా రైతులకు సేవలందించిన నాగేందర్ రెడ్డిని పలువురు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.జగదేవపూర్ మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వసంతరావు మర్కుక్ మండల ఏఓ గా గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారని ఏడి అనిల్ కుమార్ తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment