రాజపేట గురుకుల హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి
రాజపేట గురుకుల హాస్టల్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని అధికారులను ఆదేశించి అనంతరం స్కూల్ ను సందర్శించిన సందర్శించి విద్యార్థులను పాఠాలు ఎలా చెబుతారు అని ఆరా తీశారు