---Advertisement---

పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

---Advertisement---

పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

 

తెలంగాణ కెరటం డిసెంబర్ 14 ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి

 

 

జగిత్యాల జిల్లా ధర్మపురి వెల్గటూర్ మండ లాలలో వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి మండలంలో నీ నరసయ్య పల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ధ్యా వన పెళ్లి కేదార్ తండ్రి రాజన్న ఇటీవల అనారోగ్యంతో మరణించగా కేదారితో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు వెలగటూర్ మండలం చేగ్యామ గ్రామ వాస్తవ్యులు ఏలేటి తిరుపతిరెడ్డి తల్లి లలితమ్మ అనారోగ్యంతో మృతి చెందగా తిరుపతి రెడ్డి తో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనంతరం మండలంలోని కిషన్రావుపేట గ్రామానికి చెందిన పిట్టల రాజమౌళి ఇటీవల ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ పరామర్శ లో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ వర్మ మాజీ సర్పంచ్ మెరుగు కొమురయ్య భోగ రాజయ్య నాయకులు మూగల సత్యం జూపాక కుమార్ నలుగునూరి సతీష్ దుమ్ము నల్లగొండయ్య పిట్టల నాని మో కనపల్లి రవి మో కనపల్లి రాజు ధర్మపురి మాజీ ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ నేరెళ్ల తిరుపతి ఇమ్మడి రాజయ్య చిలువేరి శ్యాంసుందర్ అయ్యోరి వేణుగోపాల్ భారతపు గుండన్న రాజిరెడ్డి రా మెల్ల సునీల్ ఎల్లయ్య రంగు భూమయ్య దస్తగిరి లింగస్వామి కూరారపు హరీష్ అనిల్ తిరుపతి ఆల్క వెంకటేష్ సతీష్ బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment