యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి రియాల్టర్స్ అసోసియేషన్ నూతన కార్యలయం ప్రారంభోత్సవం .
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి
ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరి పల్లి శివాలయం ముందు యాదాద్రి రియాల్టర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభించబడింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రం లోని పలు రియాల్టర్ ల సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే కాకుండా ఏజెంట్ల సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మా యొక్క ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి కోసం చేపట్టవలసిన చర్యల గురించి చర్చించుకోవడం జరిగింది వై టి డి ఏ వల్ల జరిగినటువంటి నష్టాలను గతంలో సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది జిపి లేవట్లను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా కర్ర ప్రవీణ్ పేర్కొనడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు కళ్లెం కృష్ణ , ఆరే శంకర్ ,కోశాధికారి కోడూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి రేకల రాజు, ఉపాధ్యక్షులు పాపట్ల నరహరి భీమ గాని నరసింహ గౌడ్ ,శ్రీరామ్మూర్తి ,బందారపు,మల్లేష్ గౌడ్ ,కోల వెంకటేష్ గౌడ్ , పసుల శీను ,గణేష్ , బలరాం ,చంద్రమౌళి ,నరేందర్, మల్లేష్ ,గిరి ,నాగరాజు ,సదానందం .ఇంకా పలువురు రియల్టర్లు పాల్గొనడం జరిగింది