---Advertisement---

దీన్ దయాళ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపాయలు 5000 ఆర్ధిక సహాయం.

---Advertisement---

దీన్ దయాళ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపాయలు 5000 ఆర్ధిక సహాయం.

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి:

 

భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారం వచ్చిన సందర్భంగా సేవ కార్యక్రమంలో భాగంగా భువనగిరి హన్మాన్ వాడ బీజేపీ కమిటీ తరపున చిట్టబోయిన గణేష్ వారం రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు,వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం మరియు దీన్ దయాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఇవ్వడం జరిగినది .

ఈ కార్యక్రమంలో నరాల మహేష్ ,తోటకూర శివ ,గౌటి రాజేష్ ,కంచనపల్లి కుమార్ ,వేముల శంకర్ ,తోటకూర మల్లేష్ ,పబ్బసాయి ,బెజ్జబోయిన నరసింహ ,ఇట్టబోయిన గణేష్ ,రాగుల సందీప్ ,గౌలికర్ సాగర్ ,రాగుల వెంకటేశ్ ,కౌశిక్ ,ఎర్ర అయోధ్య ,p. వేణుగారు (నిమ్మకాయల) ,యాట వెంకటేష్ ,కుక్క దువ్వు శేఖర్ ,నరాల మల్లేష్ ,కీర్తి సుజన్ ,కొల్లిపాక బాలరాజ్ ,పత్తి వినోద్, బోడ స్వామి ,కుశంగల రవి ,మేడబోయిన సాయి ,కొలిపాక మహేష్ ,ఇండ్ల సంతోష్ మరియు దీన్ దయాళ్ జీ ఫౌండేషన్ అధ్యక్షులు ఉడుత భాస్కర్ గారు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment