---Advertisement---

వివేకానంద విగ్రహానికి భూమి పూజ 

---Advertisement---

వివేకానంద విగ్రహానికి భూమి పూజ

 

తెలంగాణ కెరటం

డిసెంబర్ 15

గుమ్మడిదల మండలం

పటాన్ చెరువు ప్రతినిధి

 

 

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో ఆదివారం సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చిలుమల గోవర్ధన్ రెడ్డి వివేకానంద స్వామి విగ్రహానికి భూమి పూజ చేశారు వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో కానీ రాబోయే రోజుల్లో గాని స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని స్వామి వివేకానంద చెప్పిన మాటలు భారతదేశానికి ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment