---Advertisement---
---Advertisement---

సూర్యాపేట జిల్లా డిసెంబర్ 15 ( తెలంగాణ కెరటం) సూర్యాపేట పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఫంక్షన్ హాల్ లో సూర్యాపేట మండలం ఎల్కారం (దుబ్బా తండా) గ్రామానికి చెందిన ధారవత్ మంగు నాయక్ కుమారుని అన్నప్రసన్న కార్యక్రమానికి  పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

సూర్యాపేట పట్టణంలోని కుడ కుడ యస్ జి ఏమ్ గ్రౌండ్స్ లో సూర్యాపేట జిల్లా జూనియర్ బాల బాలికల కబడ్డీ జట్ల ఎంపిక కార్యక్రమాన్ని  పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.

చివ్వేంల మండలంలోని సూర్యా నాయక్ తండాలో చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్బా వ కేతావత్ మంగ్త నాయక్ పెద్ద కర్మ కార్యక్రమానికి పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి హాజరై కుటుంబ సభ్యులకు
ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment