*ముక్తాపూర్ నూతన కమిటీ ఎన్నిక *
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి:
ముక్తాపూర్ బిజెపి నూతన అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది.ఈ రోజు 146 ,147 బూత్ అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది .ఈ కార్యక్రమానికి టౌన్ అధ్యక్షుడు డబ్బికారి సాయిష్ అధ్యక్షతన జరిగినది ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి గారు ఉపాధ్యక్షులు మాధవి ,భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ గారు ,జిల్లా చేనేత కన్వీనర్ గంజి బసవలింగం ,సీనియర్ నాయకులు ,రుద్ర చక్రపాణి ,టౌన్ ప్రధాన కార్యదర్శి గొలనుకొండ ప్రభాకర్ గారు ,146 అధ్యక్షులు ఈడమోని అంజి యాదవ్ ,కార్యదర్శిగా కుక్కలి లింగస్వామి ,147 అధ్యక్షులుగా దొరగాల నరసింహ ,కుక్కలి శివ ప్రసాద్ కార్యవర్గ సభ్యులుగా గొలనుకొండ కృష్ణ కారింగ్ శ్రీకాంత్ ,పొడుగు భాను ,కొండమడుగు నరసింహ గోలన కొండ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.