---Advertisement---

ఖేడ్ :మత సామరస్యం పై ఖితాబ్ – ఈ- ఆమ్ 

---Advertisement---

ఖేడ్ :మత సామరస్యం పై ఖితాబ్ – ఈ- ఆమ్

తెలంగాణ కెరటం :నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 16

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని పాత ఎస్బిహెచ్ బ్యాంకు ఆవరణలో ఆదివారం రాత్రి ఖితాబ్ – ఈ – ఆమ్ సభ నిర్వహించారు. మతసామరస్యంపై హైదరాబాద్ పీస్ మెసేజ్ ఫౌండేషన్ ( పి. ఎమ్. ఎఫ్.) వైస్ ప్రెసిడెంట్ బ్రదర్ సిరాజ్. ఉర్రహ్మాన్, కర్ణాటక బాల్కారి స్పీకర్ మహమ్మద్ యాకూబ్ జామాయ్ మతసామరస్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక జమియతే అహ్లే హరీస్ బాధ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment