---Advertisement---

నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట అభివృద్ధి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

---Advertisement---

నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట అభివృద్ధి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

రాష్ట్ర గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 16):

 

నల్లమల ప్రాంతంలోని గింజలను ఆదివాసీ గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు రవాణా సౌకర్యం లేక గిరిజన ఆదివాసి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని అసెంబ్లీలో లేవనెత్తిన అంశాలపై రాష్ట్ర గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శీతక్క వెంటనే స్పందించి సభ్యులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ రానున్న రోజుల్లో నల్లమల్ల ప్రాంతంలో ప్రతి ఒక్క గిరిజన ఆదివాసి ప్రాంతాలకు రవాణా మార్గం రోడ్లు వేయడం జరుగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు.గత బిఆర్ఎస్ పాలనలో నల్లమల ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించినారు.నేడు ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు నల్లమల అచ్చంపేటలోని ప్రాంతాలకు అభివృద్ధి చెందడానికి మోక్షం లభిస్తుందని అన్నారు.నల్లమల అచ్చంపేట ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రజాసేవ చేస్తున్నారని మంత్రి సీతక్క సభకు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment