---Advertisement---

దరఖాస్తుల ఆహ్వానం

---Advertisement---

సూర్యపేట, డిసెంబర్​ 17 (తెలంగాణ కెరటం): కాంటాక్ట్ ప్రతిపాదికన, గవర్నమెంట్ జనరల్ హస్పిటల్‌ సూర్యాపేటలో పలు ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉంటాయని, బదిలీ చేయబడవని అధికారులు తెలిపారు. 1మెడికల్‌ ఆపీసర్,1 కౌన్సిలర్, 1ఫార్మ సిస్ట్‌, 1 డాటా మేనేజర్ పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాల నియామకానికి అర్హత, దరఖాస్తు, వేతనం పూర్తి వివరములకు https://suryapet.telangana.gov.in/ వెబ్ సైట్లో సంప్రదించాలని, ఈ వెబ్ సైట్‌ నుండి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎ.ఆర్‌.టీ. సెంటర్, సూర్యాపేట గవర్నమెంట్ జనరల్‌ హాస్పిటల్‌ లో 17డిసెంబర్ 2024 నుండి 26 డిసెంబర్ 2024 వరకు సమర్చించాలని సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment