కులసంఘాలకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేసిన సురభి నవీన్ కుమార్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 17 : కోరుట్ల పట్టణంలోని 06,వ వార్డ్ లో ముదిరాజ్ సంఘానికి 03 లక్షలు, మాదిగ సంఘానికి 03 లక్షలు, 09,వ వార్డు లో శాలివాహన కుమ్మరి సంఘం కమ్యూనిటి హాల్స్ కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు ప్రోసిడింగ్ కాపీలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ మంగళవారం సంఘ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ బీజేపీ కౌన్సిలర్స్ పెండెం గణేష్, మాడవేని నరేష్, జగిత్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి ఇందూరి తిరుమల వాసు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సొరుపాక రమేష్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్, బీజేపీ సినియర్ నాయకులు గిన్నెల అశోక్, కోరుట్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి చెట్లపేల్లి సాగర్, బీజేపీ సినియర్ నాయకులు గందే నవీన్, ఇల్లుటపు రమేష్, గుద్దేటి రాజేందర్, జాగిలం భాస్కర్, జాగిలం శంకర్, ఉరుమళ్ళ శ్రీనివాస్, ఉరుమళ్ళ వెంకటి, షొప్పరి రవి, సొప్పరి శంకర్, జాగిలం వేణు, కరుణాకర్, జాగిలం లక్మి నర్సయ్య, దొంతుల సత్తయ్య, ఎల్లల నారాయణ రెడ్డి, నీలగిరి సాయి కుమార్, ఇబ్రహీంపట్నం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి రణధీర్ రెడ్డి, తిరుమల్, వడ్లకొండ శ్రీనివాస్, గుద్దేటి రాజేందర్, బీజేపీ, బిజెవైయం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.