లాగాచెర్ల రైతులను వెంటనే విడుదలచేయా
తెలంగాణ కెరటం ధర్మపురి ప్రతినిధి డిసెంబర్ 18
లాగాచెర్ల రైతులను వెంటనే బేసేరుతుగా విడుదల చెయ్యాలని జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఎండపల్లి మండలాల లో ని బి యార్ ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లూరి రాంచేందరగౌడ్ సింహచెలం జెగన్ మాజీ ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ వర్మ రాజారాంపల్లి తాజా మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం లా ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలతో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు వెల్గటూర్ మండల కేంద్రం లో ఎండపల్లి మండలం సూరారం గ్రామం లో నిరాశన కార్యక్రమం చేపట్టినారు ఈ సందర్బంగా రాంచేందర్ గౌడ్ రాజరాంపల్లి తాజా మాజీ ఎంపిటిసి గాజుల మల్లేశం మాజీ ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ వర్మ లు మాట్లాడుతూ లాగాచెర్ల రైతులపై అక్రమంగా జైలు లో పెట్టిన కేసులు పెట్టారని వారిని బేసెర్తుగా వెంటనే విడుదల చెయ్యాలి అని అంబేద్కర్ విగ్రహం కు వినతి పత్రం అందించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జూపాక కుమార్ మూగల సత్యం రంగు తిరుపతి గౌడ్ సురేష్ సునీల్ రాజమ్మ మహేష్ రాజమణి భాను తిరుపతి శ్రీనివాస్ గాదం భాస్కర్ పడదాం వెంకటేష్ తిరుపతి ఉప్పు రాజయ్య బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు