*హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 క్యాలెండర్ ఆవిష్కరణ*
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి ప్రతినిధి,డిసెంబరు 18;
భువనగిరి జిల్లా కార్యాలయం నందు అధ్యక్షులు శ్రీ దిడ్డి సత్యం గారి ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలండర్ను ఆవిష్కరించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ఆడేపు లక్ష్మీ నారాయణ, పులగం భిక్షపతి, దొంత లక్ష్మణ్, గుండేటి రాములు, బాల్నర్శయ, వంగారి లక్ష్మీనారాయణ, రేగొండ రాజ్కుమార్, బచ్చు నరేందర్, ఆడేపూ రాజు, పాండు, మార్కండేయ, రమేష్, తదితర సభ్యులు పాల్గొన్నారు.