సి ఎం ర్ ఎఫ్ చెక్కులు పంపిణిచేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలందర్ రెడ్డి
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 19
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ప్రభుత్వ విప్,ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలెందర్ రెడ్డి ఆధ్వర్యంలో 56 మంది లబ్దిదారులకు రూ.18లక్షల 18 వేల విలువ గల చెక్కులను పంపిణి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
తాజా మాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, తాజా మాజీ ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా జెనరల్ సెక్రటరీ గండ్ర శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుదారి రమేష్, బందెల ఉదయ్ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జి గుమ్ముల వెంకటేష్, ఏ ఎం సి డైరెక్టర్లు జూపాక ప్రవీణ్, బిసగోని హరీష్, నల్ల తిరుపతి, మన్నే జితేందర్, శ్రవణ్ రెడ్డి, రేగుంట నర్సయ్య, పాక రవీందర్, గాజుల విజయ్, గెల్లు శ్రీనివాస్, రత్నాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.