---Advertisement---

మహా పడిపూజలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు 

---Advertisement---

మహా పడిపూజలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 21 : కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలోని శివాలయంలో శనివారం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహా పడిపూజలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. అంతకు ముందు సింగిల్ విండో చైర్మన్ కొమిరెడ్డి తిరుపతి స్వగృహంలో జరిగిన పడిపూజలో కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్ నగర్, వెంకటరావుపేట గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment