---Advertisement---

అన్నారం జిల్లా పరిషత్ హై స్కూల్ లో మూడు రకముల కార్యక్రమాలు

---Advertisement---

అన్నారం జిల్లా పరిషత్ హై స్కూల్ లో మూడు రకముల కార్యక్రమాలు

తెలంగాణ కెరటం డిసెంబర్ 21 గుమ్మడిదల మండలం పటాన్ చెరువు ప్రతినిధి

గుమ్మడిదల మండలం అన్నారం జిల్లా పరిషత్ హై స్కూల్ లో శనివారం 3 రకముల కార్యక్రమంలో చేయడం జరిగింది. అవి ఏవి అనగా మొదట గణిత దినోత్సవం ఏర్పాటు చేసి గణితంలోని ప్లస్ మైనస్ ఇస్ కాల్డ్ త్రిభుజం ఇన్ టూ వృత్తం స్క్వేర్ ఆకారాలు ఏర్పాటు చేసి వ్యాస రచన పోటీలో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత పదవ తరగతి విద్యార్థులకు మానసిక ఒత్తిల్లను భయాలను తొలగించడానికి పరీక్షలు సులభంగా రాయడానికి కావలసిన టిప్స్ టెక్నిక్స్ తెలిపి ఆరోగ్యం కోసం యోగాను అందించడానికి అన్నారం హై స్కూల్ ఉపాధ్యాయుల కోరిక మేరకు నర్సాపూర్ నుండి సూరెం యోగ గురువు వచ్చి మోటివేషన్ తరగతులు నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు కావలసిన పౌష్టికారమైన ఆహారంపై అవగాహన తెలియజేశారు. ఉదాహరణకి నువ్వుల లడ్డు పల్లెల లడ్డు రాగి లడ్డు మురుకులు అప్పాలు వడలు పాయసం వంటివి. చేసి ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పౌలిల వాకిట శ్రీదేవి ప్రసన్న శ్యామల కే శ్రీదేవి పాల్గొని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment