---Advertisement---

ఘనంగా సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా 114 వ వ్యవస్థాపక దినోత్సవం 

---Advertisement---

ఘనంగా సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా 114 వ వ్యవస్థాపక దినోత్సవం 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 114 వ వ్యవస్థాపక దినోత్సవం ను సూర్యాపేట బ్రాంచ్ లో ఘనంగా నిర్వహించారు.శనివారం బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా దారావత్ బీముడు ఈ ఉత్సావాలు ఖాతాదారుల సమక్షంలో కేక్ కట్ చేసి నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మేనేజర్ శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా భారతీయుల చే స్థాపించంపబడిన మొదటి బ్యాంక్ గా చరిత్ర లొ నిలిచిందన్నారు. గత 114 సంవత్సరాలనుండి ఖాతాదారులకు విశిష్టమైన సేవలు అందిస్తూ నూతన పథకాలను తీసుకు రావడం జరిగిందని అన్నారు. సూర్యాపేట పట్టణంలో ఈ బ్యాక్ ను స్థాపించి 11 సంవత్సరాలను పూర్తి చేసుకుందన్నారు.ఈ కార్యక్రమం లొ అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ తేజ క్యాషియర్ సురేఖ మరియు బి సురేష్ తో పాటు పలువురు ఖాతాదారులు బి గోపయ్య, సుజాత, తదితరులు పాలుగోన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment