తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం. 

తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం. 

 

హైకోర్టు ఎక్స్ జిపిడిఎల్ పాండు ముదిరాజ్. 

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 21:

 

తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం హైకోర్టు ఎక్స్ జీపీ డి ఎల్ పాండు ముదిరాజ్ ముదిరాజ్ మత్స్యకారుల సమస్యలపై ముదిరాజ్ హక్కుల కోసం పోరాటం చేసిన మత్స్యకారుల సభ్యత్వాలు మత్సకారుల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో వాదనలు వినిపించిన డిఎల్ పాండుకి ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలుపడం జరిగింది, హై కోర్ట్ జిపి ఎన్ ఎస్ అర్జున్ కుమార్ ముదిరాజ్,హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ సర్వీసెస్ చిల్ల రమేష్ ముదిరాజ్ , ముదిరాజ్ ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఐతన బోయిన రామారావు ముదిరాజ్ ని మర్యాదపూర్వకంగా ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మీ గారి ఆంజనేయులు ముదిరాజ్, భీమ్సేన్ ముదిరాజ్, మదన్మోహన్ అడ్వకేట్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment