ఈనెల 25న మెదక్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. 

ఈనెల 25న మెదక్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. 

 

మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ లు ఏర్పాటను పరిరక్షించారు. 

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 21:

 

ఈనెల 25న మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీరేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మల్కాజిగిరి మాజీ శాసన సభ్యుడు మైనంపల్లి హన్మంతరావు,మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ గార్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవాని మాతా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినారు.వన దుర్గా మాత ఆలయ ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాలు, హెలీప్యాడ్ ప్రదేశాలను పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజలో హరికృష్ణ,టిపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభతరావు,మహిపాల్ రెడ్డి,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment