క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం
తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 21
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించు క్రిస్మస్ సెలబ్రేషన్ లో ముఖ్య అతిధులుగా హాజరైన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అందరితో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నారాయణఖేడ్ ఆర్డిఓ అశోక్ చక్రవర్తి గారు మరియు వివిధ మండలాల ఎమ్మార్వో లు మరియు ఉన్నతాధికారులు వారితోపాటు సామెల్,అమృత్, దేవదాస్,మరియు వివిధ గ్రామాల పాస్టర్ లు, మరియు మున్సిపల్ ఛైర్మెన్ ఆనంద్ స్వరూప్ షేట్కర్, తహేర్ మండల అధ్యక్షులు,పండరి రెడ్డి,ముంతాజ్ సెట్,అర్జున్,మాజీ ఎంపీటీసీ లు శంకర్ ముదిరాజ్,నెహ్రూ నాయక్,కిషన్ నాయక్ ,కశయ్య,బండారి సాయిలు,జైరాజ్,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు