---Advertisement---

మాజీ జెడ్పిటిసి గృహప్రవేశానికి హాజరైన ప్రముఖులు. 

---Advertisement---

మాజీ జెడ్పిటిసి గృహప్రవేశానికి హాజరైన ప్రముఖులు. 

 

తెలంగాణ కెరటం: రాయపోల్ ప్రతినిధి :డిసెంబర్ 22

 

రాయపోల్ మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి స్వగ్రామమైన తిమ్మక్కపల్లిలో ఆదివారం జరిగిన నూతన గృహప్రవేశానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీ ఫార్ కు హుస్సేన్. మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. బూరుగుపల్లి ప్రతాపరెడ్డి. మాజీ ఏఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్. దుబ్బాక బిఆర్ఏస్ నాయకురాలు కత్తి కార్తిక. మనోహర్ రావు. పంగ మల్లేశం. తోట కమలాకర్ రెడ్డి. రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి. ఇప్ప దయాకర్ . మండల బీఆర్ఏస్ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ. మండల కోఆప్షన్ మాజీ సభ్యులు పర్వేజ్. ఉమ్మడి మండల సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి. సీనియర్ నాయకులు దార సత్యనారాయణ. స్టీవెన్ రెడ్డి. నర్ర రాజేందర్. మంజూర్. గ్రామ తాజా మాజీ సర్పంచ్ కర్ణంపల్లి రాజిరెడ్డి. వివిధ మండలాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment