ఆర్థిక సమస్యలకు అద్యుడు మృతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్.

ఆర్థిక సమస్యలకు అద్యుడు మృతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్.

కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి నాయకుడు నాగేశ్వరరావు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 27:

1932 సెప్టెంబర్ 26 న పాక్ లోని చౌక్వల్ లో మన్మోహన్ సింగ్ జన్మిoచారు.2004 – 2014 వరకు ప్రధానిగా ఆర్థిక సంస్కరణ లకు పెద్దపిట వేశారు. నెహ్రూ, ఇందిరా, మోదీ,తరువాత అత్యధికాలం దేశ ప్రధా నిగా కొనసాగారు.33 సం”లపాటు పార్ల మెంట్ సభ్యుడుగా కొనసాగారు.1991 లో రాజ్యసభలో అడుగు పెట్టారు. పీవీ నరసింహారావు ఆయాoలో ఆర్థికశాఖ మంత్రిగాపని చేశారు. ఆర్థికశాఖలో సలహాదారుగా, ఆర్.బి.ఐ.గవర్నర్ గా కూడ పనిచేశారు. కార్యదర్శిగా దేశాని ఆర్థికంగా కొత్త పుం తలు తోకించిన నేత మన భారత మాజీ ప్రధాని డాక్టర్ శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణ వార్త అత్యంత భాదకారం.ఆయ న ఆత్మకు శాంతి కలగాలని, ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా ఆల్వాల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలుపుచున్నాo.ఈకార్య క్రమంలో రాజ్ జీతేందర్ నాథ్, యన్. అశోక్ రేడ్డి, సి.యల్.యాదగిరి,సంజీవ్ కుమార్, క్రిష్ణగౌడ్,శివకుమార్, సాయికు మార్,శివ శంకర్, నాగేశ్వర్ రావు,బాల మల్లేష్, సురేందర్ రేడ్డి,ఎమ్.వి.సూర్యకి రణ్, జి.రాజయ్య,శ్రీశైలం,నజీ ర్,శకుంత లనాయుడు,లక్ష్మి, రమా,సంతోష్ రెడ్ది, రాజసింహరెడ్డి,శివ,భాష్కర్,తదితరులు పాల్గొన్నారు.అశోక్ రెడ్డి, కన్వీనర్,సి.యల్.యాదగిరి అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment