తెలంగాణ కెరటం యాజమాన్యం వారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట జిల్లా ప్రతినిధి తో తెలంగాణ కెరటం యాజమాన్యం వారు తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త ఆశలు , సరి కొత్త ఆశయాలతో సరి కొత్త అవకాశాలను తీసుకు వస్తున్న కొత్త ఎడాది అందరి జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపాలని తెలంగాణ కెరటం మేనేజింగ్ , డైరెక్టర్ కుక్కల రాజు మిదిరాజ్ తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ ,అటు ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు నూతన సంవత్సరము 2025 లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని కోరుకుంటూ అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.