పేద కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన ఆటో యూనియన్ సభ్యులు

పేద కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన ఆటో యూనియన్ సభ్యులు

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి

స్వర్ణగిరి ఆటో యూనియన్ సభ్యుడు ఉల్లెందుల యాదగిరి అకస్మాత్తుగా మరణించడం జరిగింది ,వారి కుటుంబాన్ని పరామర్శించిన స్వర్ణగిరి ఆటో యూనియన్ మరియు జై భీమ్ ఆటో యూనియన్ ,అలాగే 23400 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మర్రి శివకుమార్ ,ఎడ్ల నరేష ,మాటూరు దుర్గయ్య ,మాటూరు శ్రీనివాస్ ,మాటూరి సతీష్ ,బద్దం భాస్కర్ రెడ్డి ,ఓరుగంటి భాస్కర్ ,బెర రవి ,ఎరుపుల ఎల్లయ్య ,గుర్రాల నరసింహ ,మరియాల సత్యనారాయణ ,మిర్యాల స్వామి ,నిజాం సిద్ధిక్ ,ఏఆర్ జహంగీర్ ,ప్రతాప్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment