ఆర్థిక సహాయం అందజేసిన స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
భువనగిరి పట్టణ 23వ వార్డు కామునికాంత వయోవృద్రాలు సామల అనసూయ ముదిరాజ్ మరణించడంతో ఈరోజు కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్, పాల్గొన్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు*