వడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్టకు మంత్రిని ఆహ్వానించన వడ్డెర సంఘం
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
ఈ నెల 23 వ తేదీన ఆలేరులో వడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్టకు రావాల్సిందిగా కోరుతూ రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని ఆహ్వానించటం జరిగింది, వారితోపాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు,
ఈ కార్యక్రమంలోఇరగదిండ్ల వెంకటేష్ ,వల్లపు ఉప్పలయ్య,శివరాత్రి నరేష్ ,శివరాత్రి సురేష్ ,దండ్ల వెంకటయ్య ,గండ్ల యాదగిరి,వల్లెపు నరసింహ,బొంత సుధాకర్ ,పల్లపు రాజు ,బొంతఐలయ్య ,ఆలకుంట శీను,పల్లపు యాదగిరి ,పల్లపు యాదగిరి,పల్లపు రవి,వల్లెపు రమేష్,బోదాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.