మన ప్రియతమ నేత
తెలంగాణ కెరటం యాదాద్రి బోనగిరి ప్రతినిధి జనవరి
ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సంయోజన్ కింద ప్రతి సంవత్సరం 6000 రూపాయలు నుండి 10000 రూపాయలు అలాగే డి ఏ పి సబ్సిడీ పోను 1350 రూపాయలు చేసినందుకుగాను వారికి హన్మాపూర్ గ్రామంలో మండల పార్టీ ఆధ్వర్యంలో మోడీ పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమంలో రైతులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ పాశం భాస్కర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్తా ,కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి ,జిల్లా కార్యవర్గ సభ్యులు సాదినేని ఉపేందర్, మండల ప్రధాన కార్యదర్శి మాటూరి అనిల్ గౌడ్, కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు మాణిక్యం రెడ్డి.,రాములు, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి బురుగు మణికంఠ, సీనియర్ నాయకులు క్యాషనీ శ్రీనివాస్, వెడ్డేబోయిన వెంకటేష్, గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి నాగరాజ్, బాలకృష్ణ,మరియు గ్రామ శాఖ కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు