కైరం కొండ లింగం కుటుంబానికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

కైరం కొండ లింగం కుటుంబానికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

తెలంగాణ కెరటం దుబ్బాక:జనవరి

సిద్దిపేట జిల్లా దుబ్బాక 108 లో ( డ్రైవర్) పైలెట్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి కైరం కొండ లింగం గత మూడు నెలల క్రితం మరణించడం జరిగింది.అతనికి 108 నిర్వహణ సంస్థ జీవీకే ఈఎంఅర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ వారు జిటిఎల్ఐ ఇన్సూరెన్స్ ద్వారా అతని కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ మరియు సిద్దిపేట జిల్లా ఈఎంఈ హరే రామకృష్ణ కీర్తిశేషులు” లింగం భార్య భవాని వారి కుటుంబ సభ్యులకు సోమవారం రోజున అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దుబ్బాక 108 సిబ్బంది ఎల్లప్ప,ప్రభాకర్, నాగరాజు, స్వామి, మిగతా ఉద్యోగులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment