టి. ఆర్ వి ఎస్ పి . తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందళల్
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టి ఆర్ వి ఎస్ పి తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నందళల్ పవార్ గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ యువత చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని భవిషత్ లో యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టి ఆర్ వి ఎస్ పి తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్, సలహాదారులు గుండు లక్మీ నారాయణ, జిల్లా అధ్యక్షులు చామకూరి మహేందర్, జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ లావురి వాసు సూర్యాపేట పట్టణ అధ్యక్షులు సిలోజు గౌతమ్, హుజునగర్ పట్టణ అధ్యక్షులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.