మాజీ ఉమ్మడి అంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29 వ వర్ధంతి సందర్బంగా

మాజీ ఉమ్మడి అంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29 వ వర్ధంతి సందర్బంగా

అయిన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టిడిపి జిల్లా నాయకులు కేసిరెడ్డి మాణిక్య రెడ్డి

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి

కామాడి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇందులో భాగంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు మాణిక్య రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిందని ఎన్టీఆర్ ప్రజలకు ఎంతో సేవ చేశారని వారి తర్వాత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేశారని ఈ మధ్యలో చంద్రబాబునాయుడు ని కలిశానని అతి త్వరలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందనిప్రతి ముఖ్య పట్టణాల్లో మండలాలలో తెలుగుదేశానికి పూర్వవైభాన్ని తేవడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని మీడియాతో తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్తలు. సీనియర్ నాయకులు దొడ్ల మల్లేష్ కాసిం వలి మహ్మద్ జూనియర్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సాయికుమార్ మణికంఠ గోవిందరాజు సాకలి రాజయ్య దేమే కమ్మరి రాజు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment